Friday, 13 January 2017

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా

మీరు వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారా..ఇతరుల వైఫై నుంచి మీరు ఇంటర్నెట్ పొందాలనుకుంటున్నారా..అయితే మీకు కొన్ని యాప్స్ ఇస్తున్నాం. వీటితో మీరు వైఫై పాస్ వర్డ్ లను తెలుసుకోవచ్చు.అయితే ఈ యాప్స్ రూట్ ఆండ్రాయిడ్ లో మాత్రమే పనిచేస్తాయి. కొన్ని యాప్స్ ఇస్తున్నాం ఓ సారి ట్రైచేసి చూడండి.

Wps connect
ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు బాగా పనిచేస్తుంది. నెట్ కనెక్షన్ ను డిసేబుల్ చేసినట్లే మీ వైఫై కనెక్షన్ కూడా డిసేబుల్ చేస్తే మీకు ఇలా పాస్ట వర్డ్ లు కనిపిస్తాయి.

Wifi Wps Wpa Tester
రూటెడ్ ఆండ్రాయిడ్ కి మరో బెస్ట్ యాప్. ఈ యాప్ తో మీరు ఇలా మీ పాస్ వర్డ్ లను పొందవచ్చు.

Wifi Kill
ఇదొక కూల్ యాప్. అన్ని వైఫఐ నెట్ వర్క్ లలో కి వెళ్లి వాటి పాస్ వర్డ్ లను మీకందిస్తుంది.

Wifi Inspect
ఈ యాప్ తో కూడా మీరు ప్రయత్నించవచ్చు.

Anti Penetration Testing Android Hacking Toolkit
ఇదొక మొబైల్ టెస్టింగ్ యాప్. దీంతో మీరు వైఫఐ హ్యాక్ చేసేందుకు అవకాశం కూడా ఉంది.

Fing Networks Tools
రూటెడ్ ఆండ్రాయిడ్ లో ఇదొక బెస్ట్ యాప్

Arpspoof
ఇది హోస్ట్ అడ్రస్ ని అడుగుతుంది. దాన్ని టైప్ చేస్తే మీకు వివరాలు లభిస్తాయి.

Network Discovery
ఇదొక సింపుల్ కూల్ యాప్.
How to root any android mobile
Watch this video

Written by |K Ravikumar| Kurnool

No comments:

Post a Comment